Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క సరికొత్త పేరు శీలవతి

డీవీ
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (13:58 IST)
Anushka
అందరికి బాగా పరిచయమైన పేరు అనుష్క శెట్టి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఆమెకు తెలుగులోనే మరింత పేరు తెచ్చిపెట్టింది. చాలాకాలం నటనకు విరామం ఇచ్చిన ఆమె ప్రభాస్ ప్రెండ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. ఆమెతో మరోసారి సినిమా చేయడానికి దర్శకుడు క్రిష్ సిద్ధమయ్యాడు. అందుకు ఆమెకూడా అంగీకరించింది.
 
క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమా పేరు శీలవతి. లేడీ ఓరియెంటెడ్ మూవీ. మహిళా సాదికారత గురించి చెప్పే చిత్రం. కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ లు చేస్తామని అనుష్క గతంలో ప్రకటించింది. సమాచారం ప్రకారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. ఒడిసాలో జరిగిన ఓ మహిళకు జరిగిన ఘటనను తెలుగులో తీయబోతున్నారు. ఇది అనుష్కకు కరెక్ట్ కథ అని నెటిజన్లు ఆమెకు కితాబిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగ భాగం పూర్తయిందని తెలుస్తోంది  త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments