Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజినెస్‌మేన్ ప్రేమలో పడిన అనుష్క... ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. ఈమె ప్రేమలో పడింది. అదీ ఓ బిజినెస్‌మేన్‌తోనట. వాస్తవానికి అనుష్క వివాహంపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క ప్రేమ వ్యవహారం లీక్ కావడం గమనార్హం.

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (15:56 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. ఈమె ప్రేమలో పడింది. అదీ ఓ బిజినెస్‌మేన్‌తోనట. వాస్తవానికి అనుష్క వివాహంపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క ప్రేమ వ్యవహారం లీక్ కావడం గమనార్హం. అయితే, అనుష్క ప్రేమలో పడింది ఎప్పటిలాగానే సినిమాలోనే అట.
 
'బాహుబలి' తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం 'భాగమతి'. ఈ చిత్రానికి 'పిల్ల జమిందార్' ఫేమ్ జి.అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ లేడీ ఓరియెంట్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇందులో అనుష్క కలెక్టర్‌గా నటిస్తున్నారు. లేడీ ఓరియెంట్ చిత్రమే అయినా ఇందులో ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉందట. 
 
ఇందులో ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో విలన్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్, బన్నీ 'సరైనోడు'తో విలన్‌గా టర్న్ తీసుకొన్న ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషించనున్నారు. మరీ.. వీరిద్దరులో అనుష్క ఎవరి ప్రేమలో పడిందన్నది తెరపై చూడాలి.
 
ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగ్‌లో బిజీగా ఉంది అనుష్క. 'బాహుబలి' కేవలం సంకెళ్లకే పరితమైన అనుష్క.. పార్టు2లో మాత్రం రెచ్చిపోతుందట. రొమాన్స్, యాక్షన్ సీన్సులోనూ అనుష్క తనదైన మార్క్ చూపించబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments