Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వేళైంది అంటున్న 'కన్నడ కస్తూరి'

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (08:39 IST)
ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణా భారత చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి. జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన వంటి శక్తివంతమైన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. 
 
ఈ మధ్యకాలంలో సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంపిక చేసుకుంటోంది. ఈ అమ్మడి పెళ్లి గురించి గత ఏడాదికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని మాసాల్లో 40వ యేటలోకి అడుగుపెట్టనుంది. ఈ కన్నడ కస్తూరికి ఈ ఏడాదే పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. 
 
కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి నచ్చిన అబ్బాయి దొరికాడని సమాచారం. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో అనుష్కకు పెళ్లి నిశ్చయించారనే వార్తలు ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. 
 
అయితే ఈ పెళ్లి వార్తలపై అనుష్క స్పందించలేదు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే స్వయంగా ఆమె నుంచే ప్రకటన రావాలని అంటున్నారు. కాగా, గతంలో బాహుబలి చిత్రం షూటింగ్ సమయంలో హీరో ప్రభాస్, అనుష్కలకు వివాహం జరిగిపోయిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇది కేవలం పుకార్లేనని తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments