Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు సినిమా అనేసరికి... చెర్రీ తీసేశాడట... అనుపమ పరమేశ్వర్‌ షాక్...

నటి అనుపమ పరమేశ్వర్‌ ఇప్పుడిప్పుడు కొత్త హీరోయిన్‌గా సక్సెస్‌లు సాధిస్తుంది. తాజాగా 'శతమానం భవతి' చిత్రం చేసింది. సక్సెస్‌ టూర్‌ను కూడా చిత్ర నిర్మాత దిల్‌రాజు వేశాడు. అంతా హాయిగా టూర్‌ తిరిగి వచ్చారు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (19:50 IST)
నటి అనుపమ పరమేశ్వర్‌ ఇప్పుడిప్పుడు కొత్త హీరోయిన్‌గా సక్సెస్‌లు సాధిస్తుంది. తాజాగా 'శతమానం భవతి' చిత్రం చేసింది. సక్సెస్‌ టూర్‌ను కూడా చిత్ర నిర్మాత దిల్‌రాజు వేశాడు. అంతా హాయిగా టూర్‌ తిరిగి వచ్చారు. కాగా, తాను కొత్త చిత్రాలు కమిట్‌ అయ్యాయనీ.. అందులో ఒకటి సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమా అని సోమవారం నాడు ట్వీట్‌ చేసింది. దానికి వెంటనే రియాక్షన్‌గా.. మంగళవారం నాడు ఆమెను తీసేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
ఫోన్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మీతో కలిసి ప్రయాణం చేయడం కష్టమని వారు పేర్కొన్నారు. దాంతో షాక్‌కు గురయింది. విషయం ఏమంటే.. దిల్‌ రాజు సినిమాలో చేసిన హీరోయిన్‌ను అగ్రిమెంట్‌ ప్రకారం.. కొన్ని సినిమాలు చేసేవరకు రాయించుకుంటాడు. ప్రస్తుతం దిల్‌రాజు ఐదు సినిమాలు నిర్మిస్తున్నాడు. అందులో ఒక సినిమాలో తను నటించనుంది కూడా. అయితే.. రామ్‌ చరణ్‌ సినిమా అని ఆనందంతో ట్వీట్‌ చేయడం కూడా ఆమెకు నష్టం చేకూరింది. కొత్తగా వస్తున్న హీరోయిన్‌ కనుక.. ఇంకా టాలీవుడ్‌ పద్ధతులు తెలీవని ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments