Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లులు తిరిగితే దెయ్యమున్నట్లేనా? వింత శబ్ధాలు... దెయ్యం భయంతో అంజలి ఆ పని చేసిందా?

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' ఫేమ్ అంజలి ఇల్లు మార్చిందట. అంజలి ఆమధ్య 'గీతాంజలి' అనే దెయ్యం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి దెయ్యం ప్రధాన పాత్రలో సాగే సినిమాలో నటించి ఆకట్టుకున్న అంజలి

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (15:02 IST)
''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' ఫేమ్ అంజలి ఇల్లు మార్చిందట. అంజలి ఆమధ్య 'గీతాంజలి' అనే దెయ్యం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి దెయ్యం ప్రధాన పాత్రలో సాగే సినిమాలో నటించి ఆకట్టుకున్న అంజలి దెయ్యం భయంతో ఇల్లు ఖాళీ చేసిందట. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలోని నాగచైతన్య ఇంటికి పక్కనే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అంజలి.. ఇంటికి సమీపంలో ఎక్కువ పిల్లులు తిరుగుతుండటాన్ని గుర్తించింది. 
 
దీంతో ఆ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా? అనే అనుమానం ఆమెలో పెరిగింది. ఇందుకు తోడు అర్థరాత్రి పూట ఆ ఇంట్లో వింత శబ్ధాలు రావడంతో.. ఆ ఇంట్లో దెయ్యం వుందనే నిర్ణయానికి వచ్చేసింది. ఇక లాభం లేదనుకున్న అంజలి ఇంటిని ఖాళీ చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా.. హైదరాబాదులో సొంత ఇల్లు కొనుక్కోవాలని కూడా నిర్ణయించుకుంది.
 
ఇదిలా ఉంటే.. బలూన్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో జర్నీ హీరో జైతో అమ్మడు జతకట్టనుంది. ప్రస్తుతం జైతో అంజలి సహజీవనం చేస్తుందని.. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని కోడంబాక్కం వర్గాలు కోడైకూస్తున్నాయి.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments