Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ సన్నీలియోన్... ఎవరో తెలుసా?

బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ''గుంటూరు టాకీస్'లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలలో అదే స్థాయి సౌందర్యాలను బహిరంగపరిచడంతో ఒకానొక స్థా

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (19:45 IST)
బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ''గుంటూరు టాకీస్'లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలలో అదే స్థాయి సౌందర్యాలను బహిరంగపరిచడంతో ఒకానొక స్థాయిలో రష్మి అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అయ్యింది. అయితే తన పని తానూ చేసుకుపోతున్న రష్మి, తాజాగా ఓ అంశంపై స్పందించింది. సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం… ఆ గ్లామర్ ప్రపంచంలో తనకున్న అందాలను ప్రదర్శన చేస్తే తప్పేంటి..? తన అందాలను తెరపై చూపించడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ కాస్త బోల్డ్‌గానే స్పందించింది. 
 
హీరోయిన్లను అందంగా చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, అలా కనిపించడంలో తప్పు అంటే తానూ ఒప్పుకోనని, అందానికి, అసభ్యతకు మధ్య ఉన్న చిన్న గీతను కొందరు మిస్ యూజ్ చేసుకుంటున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చింది రష్మి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ కాలేజీలన్నింటిని ఓ రౌండ్ వేసిన రష్మి, యూత్‌కు ఫేవరేట్ స్టార్ అయిపోయింది.
 
అంతేకాదు... హీరోయిన్లు బికినీలు, షార్ట్ డ్రెస్ లు వేసుకుంటే గుడ్లప్పగించి చూస్తారు... తాము ధరిస్తే మాత్రం అదేదో చేరానిదేదో చేసేసినట్లు మాట్లాడుతారు ఎందుకంటోంది. గ్లామర్ ప్రదర్శనకు తను అడ్డంకి చెప్పబోనని అంటోంది. ఈమె వ్యవహారం చూసిన కొందరైతే టాలీవుడ్ సన్నీలియోన్ అని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ బిరుదుకు రేష్మి ఎగిరి గంతేస్తుందా... చిందులు తొక్కుతుందా చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments