Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్యకు ఎంగేజ్‌మెంట్.. ఫేస్‌బుక్ పేజీలో ఫోటోలు.. చేతులకు కంకణాలు కట్టుకుని?

ప్రముఖ యాంకర్ కమ్ యాక్టర్ లాస్యకు పెళ్లికూతురు కానుంది. ''రాజా మీరు కేక'' అనే సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న లాస్య త్వరలో పెళ్ళి కూతురు కానుందని.. తన సోల్ మేట్‌తో ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నంద

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (15:18 IST)
ప్రముఖ యాంకర్ కమ్ యాక్టర్ లాస్యకు పెళ్లికూతురు కానుంది. ''రాజా మీరు కేక'' అనే సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న లాస్య త్వరలో పెళ్ళి కూతురు కానుందని.. తన సోల్ మేట్‌తో ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని.. ప్రేమ విలువైందని.. పెళ్ళికి ముందు జరిగే ఎంగేజ్‌మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నదంటూ డిజైనర్ ఈశ్వరీ తయారుచేసిన ఎంగేజ్‌మెంట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్‌బుక్ ఫోటోలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసి సమంతలా.. ఈమెకు కూడా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా అంటూ నెటిజన్లు షాక్ తింటున్నారు. 
 
అయితే ఈ ఎంగేజ్‌మెంట్ రీల్ లైఫ్‌లోనా.. రియల్ లైఫ్‌లోనా అనేది తెలియాల్సి వుంది. ఎందుకంటే తన ప్రియుడి పేరును లాస్య వెల్లడించకుండా సీక్రెట్‌గా ఉంచడమే కారణం. గతంలో లాస్య సహ యాంకర్‌తో ప్రేమలో ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి. అనంతరం మరో పోస్టు చేసిన లాస్య అందులో కంకణాలు కట్టుకున్న రెండు చేతుల ఫోటో పెట్టింది. ఆ చేతులపై చిన్ని. మంజు అన్న టాటూలున్నాయి. అయితే ఈ ఫోటోల సీనంతా సినిమా కోసమేనని కొందరు నెటిజన్లు కొట్టి పారేస్తున్నారు.

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments