Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయను చూస్తే వారందరికీ అసూయ పుడుతోందట.. ఎందుకని?

అనసూయను చూస్తే.. చాలామందికి అసూయ అట.. ఈ విషయాన్ని ఆమె వెల్లడిస్తూ.. నవ్వేస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే... ఆమె తరచూ.. ఫొటో సెషన్‌ పేరుతో కొన్ని ఫొటోలు దిగుతూ.. పబ్లిసిటీ చేసేస్తుంది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (15:48 IST)
అనసూయను చూస్తే.. చాలామందికి అసూయ అట.. ఈ విషయాన్ని ఆమె వెల్లడిస్తూ.. నవ్వేస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే... ఆమె తరచూ.. ఫొటో సెషన్‌ పేరుతో కొన్ని ఫొటోలు దిగుతూ.. పబ్లిసిటీ చేసేస్తుంది. అవి ఎందుకు దిగుతుందో.. తెలీదుకానీ.. అవన్నీ చూసి.. చాలామంది అసూయ పడుతున్నట్లు చెబుతోంది. 
 
ఇటీవలే బుల్లితెరపై.. యాంకరింగ్‌లో ఆమె దిట్టగా టీవీరంగం ఫిక్స్‌ చేసేసింది. రేపోమాపో.. మాటీవీ.. ఈటీవీలో వారు అవార్డు కూడా ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ప్రజాకర్షణగల యాంకర్‌గా ఆమెకు పేరు ఉందట.. సో.. క్యాజువల్‌గా అసూయ రావడం మామూలే.. కాగా, ఇటీవలే మళ్ళీ కొత్త ఫొటో షూట్‌ చేసింది. ఆ స్టిల్‌లో ఇలా సందడి చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments