Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయ పెడితే అది బుంగమూతి... నువ్వు పెడితే అది బొంగులో మూతి...

యాంకర్‌ కమ్‌ నటి అనసూయను పబ్లిసిటీ కోసం తెగ వాడేసుకుంటున్నారు సినీ జనాలు. జబర్‌దస్త్‌లో ప్రతి స్కిట్‌లోనూ ఆమెను ఇన్‌డైరెక్టుగా పేరును వుపయోగిస్తుంటారు. ఇటీవలే ఓ ఎపిసోడ్‌లో బుంగమూతి పెడితే.. అనసూయలా పెట్టాలి. నువ్వు పెడితే బొంగులోమూతి అంటారని.. ఓ భర్త

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:46 IST)
యాంకర్‌ కమ్‌ నటి అనసూయను పబ్లిసిటీ కోసం తెగ వాడేసుకుంటున్నారు సినీ జనాలు. జబర్‌దస్త్‌లో ప్రతి స్కిట్‌లోనూ ఆమెను ఇన్‌డైరెక్టుగా పేరును వుపయోగిస్తుంటారు. ఇటీవలే ఓ ఎపిసోడ్‌లో బుంగమూతి పెడితే.. అనసూయలా పెట్టాలి. నువ్వు పెడితే బొంగులోమూతి అంటారని.. ఓ భర్త భార్యతో అన్న ఎపిసోడ్ ఉదాహరణ. 
 
ఇలాంటివి ఆమెపై తెగ రాసేస్తున్నారు రచయితలు. అయితే ఇప్పుడు సినిమాలో కూడా ఆమె గ్లామర్‌ను వాడుకుంటున్నారు. 'క్షణం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాల్లో పోషించిన పాత్రలతో మరింత క్రేజ్‌‌ను సొంతం చేసుకుంది. అలాంటి అనసూయ సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది. 
 
కాగా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ''అనసూయ .. అనసూయ ..'' అంటూ ఆమెపైనే సాగే ఐటమ్‌ సాంగ్‌ వుంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌‌లో చిత్రీకరిస్తున్నారు. కొడితే బూరల గంపలో పడడం అంటే ఇదేమరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments