Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమైరా దస్తుర్‌ బికినీ బ్యాక్ ఫోజ్ వైరల్.. సినిమా కోసమా? సెన్సేషనల్ కోసమా?

'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో జాకీచాన్‌ సరసన హీరోయిన్‌‌గా నటించిన అమైరా దస్తుర్.. తెలుగులో మంచు విష్ణుతో నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో అమైరా దస్తుర్ బికినీతో బ్యా

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (14:09 IST)
'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో జాకీచాన్‌ సరసన హీరోయిన్‌‌గా నటించిన అమైరా దస్తుర్.. తెలుగులో మంచు విష్ణుతో నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో అమైరా దస్తుర్ బికినీతో బ్యాక్ ఫోజ్ ఇచ్చి సంచలనం సృష్టించింది. తమిళంలో ధనుష్‌తో అనేకుడు ( తెలుగు డబ్బింగ్ సినిమా)లో నటించిన ఈ భామకు మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. 
 
ఇప్పటికే హాలీవుడ్ సినిమాలోనూ జాకీచాన్‌తో నటించేసింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా నటిస్తూనే మంచు విష్ణు సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అలాగే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ప్రేక్షకులను తనవైపు లాక్కున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల శ్రీలంకకు ట్రిప్పేసింది. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ.. బికినీలో బ్యాక్ ఫోజ్ ఇస్తూ తీసిన ఫోటోను ఆన్‌లైన్‌లో పెట్టేసింది. 
 
ఈ ఫోటోను తీసింది తన బాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పింది. అయితే ఆ బాయ్ ఫ్రెండ్‌ పేరేంటో అమ్మడు చెప్పలేదు. అయితే ఈ స్టిల్ సినిమా కోసమా లేకుంటే సెన్సేషనల్ కోసమా అనేది ఇప్పటికీ కోలీవుడ్ సినీ పండితులకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా అమైరా ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి మంచి ఛాన్సులు కొట్టేస్తుందని టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments