Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సింగిల్‌గా ఉంటున్నా.. సల్మాన్‌తో డేటింగ్ అంటే అంతకంటే అదృష్టమా? : అమీ జాక్సన్

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే చెప్పే సమాధానం సల్మాన్ ఖాన్. సల్మాన్ అంటే అమ్మాయిలు పడిచస్తారు. అంతేకాదు ఇప్పటికీ మనోడితో ఎంతో మంది టాప్ హీరోయిన్లు డేటింగ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (16:17 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే చెప్పే సమాధానం సల్మాన్ ఖాన్. సల్మాన్ అంటే అమ్మాయిలు పడిచస్తారు. అంతేకాదు ఇప్పటికీ మనోడితో ఎంతో మంది టాప్ హీరోయిన్లు డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు లేకపోలేదు. 
 
పలువురు సీనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోయిన్లు సైతం సల్మాన్ అంటే విపరీతమైన పిచ్చి. ఈ ముద్దుగుమ్మ విక్రమ్ చిత్రం 'ఐ'లో నటించింది.
 
ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన రోబో సీక్వెల్ చిత్రం ''2.ఓ''లో నటిస్తోంది . ఈ మధ్య బాలీవుడ్‌లో సల్మాన్, అమీ జాక్సన్ మద్య అదేదో ఉందని పుకార్లు వచ్చాయి. వీటిపై అమీజాక్సన్ స్పందించారు. సల్మాన్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉంటారా అని ఎదురు ప్రశ్న వేసింది.
 
ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉంటున్నానని ఒకవేళ సల్మాన్‌తో డేటింగ్ అంటే అంతకన్నా అదృష్టం నాకు వేరే ఉండదని టక్కున సమాధానం చెప్పింది. అదేసమయంలో తాను సల్మాన్‌తో డేటింగ్ చేయడం లేదని చెప్పింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments