Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదో చెత్త టీజరా? డీజె టీజర్ పైన అల్లు అర్జున్ అసంతృప్తి ఎందుకు?

బన్నీ చిత్రం అంటే అంచనాలు భారీగా వుంటాయి. అది ఫస్ట్ లుక్కయినా.. టీజరైనా, ట్రైలరైనా.. అలాగే సినిమా అయినా. అలాంటిది దువ్వాడ జగన్నాథం టీజర్ విషయంలో అల్లు అర్జున్ తీవ్ర అసంతృప్తితో వున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా టీజర్ విడుదలకు ముం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (14:02 IST)
బన్నీ చిత్రం అంటే అంచనాలు భారీగా వుంటాయి. అది ఫస్ట్ లుక్కయినా.. టీజరైనా, ట్రైలరైనా.. అలాగే సినిమా అయినా. అలాంటిది దువ్వాడ జగన్నాథం టీజర్ విషయంలో అల్లు అర్జున్ తీవ్ర అసంతృప్తితో వున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా టీజర్ విడుదలకు ముందు దీనిపై ఓ స్థాయిలో చర్చ జరిగిందట. టీజర్ మేకింగ్, కాన్సెప్ట్ తనకు నచ్చలేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశాడట.


ఐతే హరీశ్ శంకర్ మాత్రం మీ యాంగిల్ అలావుంది కానీ రిలీజయ్యాక చూడండి అద్దిరిపోద్ది అన్నాడట. అలా అంటూనే విడుదల చేశాడట డీజే టీజర్. అనుకున్నట్లు డీజెకు మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది కానీ ఆ టీజర్ చెత్త అంటూ కొంతమంది డిజ్ లైకులు పెడుతున్నారట. దీనిపై అల్లు అర్జున్ గరంగరంగా వున్నట్లు సమాచారం. కాగా దర్శకుడు హరీశ్ మాత్రం తనదైన స్టయిల్లో స్పందించాడట. లైక్స్ వున్నప్పుడు డిస్ లైక్స్ కూడా కమనేకదా. వాటిని అంతగా పట్టించుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments