పుష్పతో సంయుక్త.. డైరక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
గురువారం, 4 మే 2023 (15:55 IST)
ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది సర్ హీరోయిన్ సంయుక్త. "పుష్ప-2" బన్నీ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. 
 
విరూపాక్ష సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. భీమ్లా నాయక్, బింబిసార, సార్ వంటి సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ సంపాదించి పెట్టాయి. తాజాగా త్రివిక్రమ్ చిత్రంలో నటించే బంపర్ ఆఫర్‌ను కైవసం చేసుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : జగన్‌పై చంద్రబాబు ఘన విజయం

Jagan: పులివెందులలో వలసలు.. టీడీపీలో చేరిన చంద్రశేఖర్ రెడ్డి.. జగన్‌కు షాక్

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పిటిషన్లు - స్పీకర్ సంచలన తీర్పు

మానవత్వం మరుగయిపోతుందా? రోడ్డుపై గుండెపోటుతో వ్యక్తి, అతడి భార్య సాయం అర్థిస్తున్నా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments