Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముద్దుగుమ్మకు... ఆ హీరో ముద్దులంటే తెగ మోజట.. 'బెస్ట్‌ కిస్సర్‌' అవార్డు ఈ హీరోకే ఇవ్వాలట...

బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆలియా భట్‌.. సిద్ధార్థ్‌ మల్హోత్రాలు ప్రేమికులు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' చిత్రంలో ఆన్ స్క్రీన్ పంచుకున్న ఈ జంట.. అఫ్ ది స్క్రీన్‌లో కూడా బాగా దగ్గరైపోయింది. అయితే ఈ ప్రేమ గురిం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (15:33 IST)
బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆలియా భట్‌.. సిద్ధార్థ్‌ మల్హోత్రాలు ప్రేమికులు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' చిత్రంలో ఆన్ స్క్రీన్ పంచుకున్న ఈ జంట.. అఫ్ ది స్క్రీన్‌లో కూడా బాగా దగ్గరైపోయింది. అయితే ఈ ప్రేమ గురించి ఎప్పుడు అడిగినా తుచ్ మేము ఫ్రెండ్స్ అని అలియా చెపుతూ వస్తోంది. 
 
అయితే, తాజాగా సిద్ధార్థ్‌‌పై ఆలియా చేసిన కామెంట్స్ మరోసారి వారి మధ్య ఉన్నా అనుభందాన్ని బయటపెట్టింది. బాలీవుడ్‌లో 'కిస్సర్‌' అంటే ముందు గుర్తొచ్చేది ఇమ్రాన్‌ హాష్మీ. కానీ.. బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ మాత్రం సిద్ధార్థ్‌ మల్హోత్రానే బెస్ట్‌ కిస్సర్‌ అంటోంది. ఇటీవల నేహా ధూపియా నిర్వహించిన ఇంటర్‌వ్యూకి వెళ్ళిన ఆలియా..
 
బాలీవుడ్‌లో బెస్ట్‌ కిస్సర్‌ ఎవరన్న ప్రశ్నకు సమాధనం ఇస్తూ.. అర్జున్‌ కపూర్‌ని నేను ఒక్క సినిమాలో కిస్‌ చేశాను. అతను మంచి కిస్సర్‌. కానీ.. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో నేను రెండుసార్లు ముద్దు సన్నివేశాల్లో నటించా. బెస్ట్‌ కిస్సర్‌ అనే అవార్డు ఇస్తే.. సిద్ధార్థ్‌కే ఇవ్వాలి' ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది భట్ వారసురాలు.
 
సిద్ధార్థ్‌ బెస్ట్‌ కిస్సర్‌ అంటూ ఆలియా కితాబు ఇవ్వడం బాలీవుడ్‌లో మళ్ళీ టాక్ అఫ్ ది టౌన్‌గా ఆలియా - సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ అంశంపై చర్చ ఆరంభమైంది. అలియా సినిమాల విషయానికి వస్తే.. ఇటివలే షారుక్ ఖాన్‌తో ఆమె నటించిన డియర్ జిందగీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్: విద్యార్థులు ఇంకోసారి ఇలా చేయొద్దు.. నారా లోకేష్ (video)

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments