Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల‌ను ఆర‌బోస్తున్న‌‌ ఆలియాభ‌ట్‌

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (16:57 IST)
Aliaabhatt, Seashore
ఉన్న గ్లామ‌ర్‌ను మ‌రింత‌గా మెరుగు ప‌రిచేందుకు సినీ భామ‌లు టూర్లు వెళుతుంటారు. లేదా రెస్ట్ తీసుకుంటారు. కానీ బాలీవుడ్ నాయిక అలియాభట్ మాత్రం ఒక‌వైపు క‌ష్ట‌ప‌డుతూ క‌స‌ర‌త్తులు చేస్తూనే మ‌రోవైపు రిలీఫ్ కోసం బీచ్‌ల్లో ఇలా అందాల‌ను ఆర‌బోస్తుంది.  ఇక సినిమా ప‌రంగా త‌న పాత్ర‌కు త‌గిన‌ట్లుగా త‌న‌ను మ‌లుచుకుంటాన‌ని చెబుతోంది. 
 
స‌హ‌జంగా షూటింగ్‌లో గేప్‌లో రిలాక్స్ కావ‌డం మామూలే. కానీ త‌ను అలాకాదని చెబుతోంది. ఆమె వేశ్యగా, మాఫియా నాయకురాలిగా వైవిధ్యపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడి’. ఈ సినిమాలో ఇంకో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ షూటింగ్‌కు విరామం ఇచ్చినా అలియా తన డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ మాత్రం ఆపడం లేదు. సంజయ్‌లీలా భన్సాలీ అంటే పర్‌ఫెక్షనిస్ట్‌. ఇందులో ఒక పాటను తనదైన శైలిలో 200 మంది గ్రూప్‌ డ్యాన్సర్లతో భారీఎత్తున సెట్‌ వేసి మరీ చిత్రీకరించనున్నారట. అందుకే అలియా రిహార్సల్స్‌ చేస్తున్నారు. మ‌ధ్య‌లో రిలీఫ్‌కోసం ఇలా బీచ్‌లో కాసేపు గ‌డిపి వ‌స్తుంద‌ట‌. ఇక ఈ ‘గంగూబాయ్‌..’ తోపాటు రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments