Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమంత్ సినిమాపై అఖిల్ అక్కినేని బూతు కామెంట్స్.. ఆ డాట్స్‌కు అర్థమేంటో?

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు యేడాది కాలంగా సరైన కథ, దర్శకుడి కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరో ఇటీవల విక్రమ్ కుమార్తో రె

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:16 IST)
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు యేడాది కాలంగా సరైన కథ, దర్శకుడి కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరో ఇటీవల విక్రమ్ కుమార్తో రెండో సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా ఏ నెలలో ఉంటుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 
 
కాగా అఖిల్ చేసిన ఓ ట్వీట్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో కొత్త చ‌ర్చకు దారి తీస్తోంది. సోష‌ల్ మీడియాలో అఖిల్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాడు. త‌న సినిమాల‌తోపాటు తండ్రి నాగార్జున‌, అన్నయ్య చైతూ సినిమాల వివరాల్ని కూడా అప్‌డేట్ చేస్తుంటాడు. తన‌కు న‌చ్చిన సినిమాలు, ఈవెంట్స్‌పైనా బాగా స్పందిస్తాడు అఖిల్. ఇలా యాక్టివ్‌గా ఉండే అఖిల్‌.. రీసెంట్‌గా సుమంత్ నటించిన సినిమా "న‌రుడా.. డోన‌రుడా'' సినిమా పోస్ట‌ర్‌ని చూసి ఓ బూతు కామెంట్ చేశాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
హిందీలో హిట్ అయిన విక్కీ డోనార్ మూవీకి ఇది రీమేక్‌. వీర్యక‌ణాల దానం బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సుమంత్ సూప‌ర్ మ్యాన్‌లా ఉన్నాడ‌నే కామెంట్స్ వినిపించాయి. అయితే, అఖిల్‌.. సూప‌ర్ మ్యానా.. లేక‌.. ఎస్‌.. మ్యాన్‌.? అంటూ ట్వీట్ చేశాడు. ఎస్.. మ్యాన్ త‌ర్వాత అఖిల్... చుక్కలు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఏదో బూతు ఉంద‌ని, అందుకే, ఆయ‌న డాట్స్ పెట్టాడంటున్నారు నెటిజన్లు. మరి ఆ డాట్స్ ఏంటో అఖిల్ నోరు విప్పితే కాని తెలీదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments