Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయకుండా ఉంటే ఏమైపోయేదాన్నోనంటున్న ఐశ్వర్య రాజేష్

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (21:33 IST)
నువ్వు హీరోయిన్నా.. ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా.. నల్లగా ఉన్నావు.. స్క్రీన్ పైన నీ ముఖం నువ్వైనా చూసుకోగలవా... వెళ్ళు వెళ్ళు అంటూ నన్ను బయటకు పంపేశారు అంటోంది ప్రస్తుత హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. సినిమా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెబుతోంది. 
 
సినిమాలో నటించడం నా కల. నాకు నటన తెలుసు. కానీ పెద్దగా అందమే లేదు. ఛామనఛాయ. అయితే నన్ను సినిమాల్లో తీసుకోరా. ఎందుకు తీసుకోరు అని కూడా ఎన్నోసార్లు దర్శకులను అడిగాను. కానీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా నన్ను తిట్టి పంపించేవారు.
 
కానీ నా టాలెంట్‌ను నేను నిరూపించుకోగలిగాను. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అంటే అటు తెలుగు, ఇటు తమిళ భాషలో ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను సినిమాల్లో నటించకుండా ఉంటే ఏమైపోయేదాన్నో అని ఐశ్వర్య రాజేష్ ఆవేదనతో అభిమానులకు ఇన్‌స్టాగ్రాం ద్వారా ట్వీట్ చేసిందట. టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా సినీరంగంలో రాణిస్తారని చెబుతోంది ఐశ్వర్య రాజేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments