పవన్‌ కల్యాణ్‌తో రొమాన్స్ చేయనున్న ఐశ్వర్యా రాజేష్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (17:28 IST)
వేణుశ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్‌సాబ్ చిత్రషూటింగ్ ఇటీవలే పూర్తి చేశాడు పవన్‌కల్యాణ్. త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో పవన్‌ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. 
 
కౌసల్యకృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్యరాజేశ్‌ను ఈ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో సాగనుందని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ను ప్రేమించే ఓ గిరిజన యువతిగా ఐశ్వర్య రాజేశ్‌గా కనిపించనుందట. పవన్ కల్యాణ్ సినిమాలో ఈ బ్యూటీని హీరోయిన్ గా ఫైనల్ చేశారా..? లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments