Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ఆర్య అయితే నాకు కంఫర్ట్... వర్థమాన నటి ఐశ్వర్య మీనన్

వెండితెరకు పరిచయమైన మరో మలయాళ కుట్టి ఐశ్వర్య మీనన్. కోలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్న ఈ చిన్నది ప్రస్తుతం వీర సినిమాలో కృష్ణ సరసన నటిస్తోంది. అయితే, చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో, ఆ తర్వాత నిలద

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (12:57 IST)
వెండితెరకు పరిచయమైన మరో మలయాళ కుట్టి ఐశ్వర్య మీనన్. కోలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్న ఈ చిన్నది ప్రస్తుతం వీర సినిమాలో కృష్ణ సరసన నటిస్తోంది. అయితే, చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో, ఆ తర్వాత నిలదొక్కుకునేందుకు సినీ నటులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా వ్యవహరిస్తుంటారు. 
 
ఇదే విధంగా ఐశ్వర్య కూడా ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న తన చిత్రం పూర్తికావడంతో తన తదుపరి చిత్రంపై ఆమె దృష్టిపెట్టింది. ముఖ్యంగా హీరో ఆర్య సరసన నటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టిందట. ఆర్య సరసన అయితే ఫ్రీగా అయినా నటించేందుకు సిద్ధమని చెబుతోందట. 
 
ప్రస్తుతం ఆర్యతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్న దర్శకులతో ఐశ్వర్య మీనన్ రాయబారం నడుపుతోందని చెన్నై టాక్. ఆర్యతో నటించిన అనంతరం హీరోయిన్లు స్టార్ హోదాను అందుకుంటారని కోలీవుడ్ లో ఒక నమ్మకం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే, అమ్మడు ఆ ప్లాన్ వేసిందన్న మాట! 
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments