Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న తండ్రి.. నేడు తనయుడు.. చైతూతో జతకట్టనున్న లావణ్య త్రిపాఠి

అక్కినేని నాగార్జున నిర్మాతగా నాగచైతన్య హీరోగా 'సోగ్గాడే చిన్నినాయనా' కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:43 IST)
అక్కినేని నాగార్జున నిర్మాతగా నాగచైతన్య హీరోగా 'సోగ్గాడే చిన్నినాయనా' కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. 
 
అంతేకాదు మరో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటించనుందని సమాచారం. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు.. రావు రమేష్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. 'ప్రేమమ్' సినిమా విడుదలైన తర్వాత, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.
 
ఈ చిత్రానికి 'ఒకసారి ఇటు చూడవే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఉండనుందట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు నెలలో ప్రారంభంకానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments