Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీకి ఆ హీరోయిన్ కూడా నో చెప్పేసింది... తమన్నా, కాజల్ ఇప్పటికే...

విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటేష్ ప్రక్కన నటించేందుకు టాలీవుడ్ హీరోయిన్లు సుముఖం వ్యక్తం చేయడంలేదు. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటి

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (12:55 IST)
విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటేష్ ప్రక్కన నటించేందుకు టాలీవుడ్ హీరోయిన్లు సుముఖం వ్యక్తం చేయడంలేదు. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. 
 
ఆయన సరసన హీరోయిన్‌గా బుక్ చేసేందుకు తేజ ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్ ను అడుగ్గా వాళ్లిద్దరూ నో చెప్పేశారట. అంతపెద్ద వృద్ధ హీరోతో తాము ఎలా చేస్తామంటూ ప్రశ్నించారట. ఈ నేపధ్యంలో అదితీరావ్ హైదరీని సంప్రదిస్తే చివరికి ఆమె కూడా అబ్బే... వెంకీతో తను చేయలేనని తేల్చేసిందట. మరి వెంకీకి కరెక్ట్ జోడీ ఎప్పుడు దొరుకుతుందో వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments