Webdunia - Bharat's app for daily news and videos

Install App

47ఏళ్ల వయస్సులో ఫ్యామిలీ ఫ్రెండ్‌ను మనువాడనున్న శోభన..?

ఇన్నాళ్లపాటు వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన.. 47 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేరళ జిల్లా తిరువనంతపురంకు చెందిన శోభన.. దక్షిణాది హీరోయిన్

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (16:49 IST)
ఇన్నాళ్లపాటు వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన.. 47 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేరళ జిల్లా తిరువనంతపురంకు చెందిన శోభన.. దక్షిణాది హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించింది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది.

భరత నాట్య కళాకారిణిగానూ, నటిగానూ సినీ రంగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చాడియన్‌లో శోభన నటించింది. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ ఆమె నటించింది. 
 
2001లో శోభన ఆనంద నారాయణీ అనే అమ్మాయిని దత్తపుత్రికగా స్వీకరించింది. ప్రస్తుతం శోభనకు 47ఏళ్లు. ఇలాంటి తరుణంలో స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌ను శోభన మనువాడనుందనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నాట్య కళాకారిణిగా ఇన్నాళ్లు ఆ కళకు అంకితమైన శోభన 2006లో పద్మశ్రీ అవార్డును గెలుచుకున్నారు.

ఇప్పటికీ పలు క్లాసికల్ షోల్లో పాలుపంచుకుంటున్న ఆమె చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూలును కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శోభన వివాహం చేసుకోనున్న వ్యక్తి పేరు ఇంకా బయటికి రాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments