Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రనిర్మాత సీక్రెట్‌ సంసారం... ఆ హీరోయిన్ ప్రెగ్నెంటట...?

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (21:15 IST)
ఈమధ్య కుటుంబ కథా చిత్రాలు తీసే ఆ అగ్ర నిర్మాత చాలా కూల్‌గా వుంటున్నాడట. ఎటువంటి కార్యక్రమాలకూ హాజరు కావడంలేదు. తెలంగాణ సెపరేట్‌ అయ్యాక అది మరింత తగ్గిపోయిందని అంటున్నారు. గతంలో ఓ హీరోయిన్‌ ఎస్కేప్‌ కావడం వెనుక ఆయన ప్రమేయం వున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన కాదని తేలింది. 
 
కాగా, ఇప్పుడు ఆయనపై మరో ప్రచారం జరుగుతోంది. 'పరుగు' చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన షీలాతో ఆ నిర్మాత దగ్గరి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆమెను జూబ్లీహిల్స్‌లో గోప్యంగా వుంచి సహజీవనం చేస్తున్నట్లు ఒకటే గుసగుసలు పోతున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ గర్భవతిగా వుందనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. అసలు సంగతి ఏమిటో మరి...!!

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments