Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సలహాలు అడిగిన తర్వాతే డ్రెస్‌ల సెలక్షన్ : రెజీనా

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:30 IST)
టాలీవుడ్‌కు కొత్తగా వచ్చిన కుర్రకారు హీరోయిన్లలో రెజీనా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు వేసే డ్రస్‌లు చాలా బాగున్నాయంటూ కామెంట్స్ వస్తన్నాయి. ముఖ్యంగా.. రవితేజలో కలిసి పవర్ చిత్రంలో నటించింది. ఇందులో ఈమె చేసిన పాత్ర కంటే.. వేసిన డ్రెస్‌లు అదరహో అనిపించాయి. ఆ డ్రెస్సింగ్‌లో కిటుకు ఏంటో చెప్పాలని రెజీనాను అడిగితే నోరు విప్పింది. 
 
ఇప్పుడు నేను ఎక్కువగా వాట్సాప్‌పై ఆధారపడుతున్నాను. షూటింగ్ స్పాట్‌లో 'ఈ సీన్‌లో మీ డ్రెస్ ఇదే' అని చెప్పగానే, వెంటనే దానిని ఫోటో తీసి వాట్సప్‍‌లో అప్‌లోడ్ చేసి, ఫ్రెండ్స్‌ని సలహా అడుగుతాను. వాళ్లలో ఎక్కువ మంది బాగుందంటే ఓకే చెప్పేస్తాను. లేదంటే మార్చమంటాను. అలా డ్రెస్సింగ్ ఎంచుకుంటున్నాను అంటూ అమ్మడు అసలు విషయాన్ని చెప్పింది. అందువల్ల ఆ డ్రెస్సింగ్ క్రెడిట్ అంతా వాట్సాప్ దే... అని అంటోంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments