Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ ఇష్టానుసారంగా పెంచేస్తోందట... ఇబ్బందిపడుతున్న హీరోలు...

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ భామకు బాగా తెలిసిన విద్య... "దీపం ఉండగానే... ఇళ్లు సర్దుకోవడం". ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే చేస్తోంది. ట

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (12:32 IST)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ భామకు బాగా తెలిసిన విద్య... "దీపం ఉండగానే... ఇళ్లు సర్దుకోవడం". ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే చేస్తోంది. టాలీవుడ్ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిందీ ముద్దుగుమ్మ. దీనికితోడు కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే, అక్కడ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అంటే... టాలీవుడ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
 
ఇటీవలే కార్తీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రకుల్. వినోద్ దర్శకత్వంలో 'ధీరన్ అధికారం ఒండ్రు' అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో రకుల్‌ను భారీ మొత్తం ఇచ్చి బుక్ చేసినట్టు తెలుస్తోంది. రకుల్ తీరు చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్‌లోనూ తన రేటుని పెంచేసేలా ఉంది. ఇటీవలే 'ధృవ'తో తన ఖాతాలో మరో హిట్‌ని వేసుకున్న ఈ భామ.. ప్రస్తుతం మహేష్ - మురగదాస్ చిత్రం, సాయిధరమ్ తేజ్, నాగ చైతన్య సినిమాల్లో నటించేందుకు ఎంపికైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments