Webdunia - Bharat's app for daily news and videos

Install App

34-25-35 ఇవి నా కొలతలు.. ఛాన్సిస్తే ఆటాడిస్తానంటున్న భామ.. ఎవరు?

పంజాబీ నటి సోనమ్‌ ప్రీత్‌ బజ్వా.. అక్కడ నాలుగు సినిమాలు చేసి బాగానే పేరును సంపాదించింది. హిందీలో కూడా నటించింది. తన కొలతలు ఇవంటూ... 34-25-35 ఓసారి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (10:14 IST)
పంజాబీ నటి సోనమ్‌ ప్రీత్‌ బజ్వా.. అక్కడ నాలుగు సినిమాలు చేసి బాగానే పేరును సంపాదించింది. హిందీలో కూడా నటించింది. తన కొలతలు ఇవంటూ... 34-25-35 ఓసారి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. గతంలో మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ కూడా. 2012లో మిస్‌ ఇండియాలో పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన ఈమె ఇప్పుడు సుశాంత్‌ హీరోగా రూపొందిన 'ఆటాడుకుందాం రా' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తోంది.
 
ఇందులో ఆమె ఓ పాటలో ఎక్స్‌పోజింగ్‌ అదుర్స్‌ అంటూ సెలవిస్తున్నారు. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్లు చూసి.. హ్యాపీగా ఫీలయ్యారట. మంచి కమర్షియల్‌ అంశాలున్నట్లు పేర్కొనడమే కాకుండా.. తెలుగులో నిలదొక్కుకుంటుందని కితాబిచ్చేస్తున్నారు. ఎత్తుతోపాటు వగలు.. సెగలు.. సోయగాలు.. ఒంపుసొంపులూ.. సోనమ్‌ బజ్వా మాత్రం హాట్ హాట్ అదిరిపోయింది. బ్యాంకాక్‌ బీచ్‌లో తీసిన ఒక రొమాంటిక్‌ సాంగులో తెల్ల బట్టల చాటున అమ్మడు వేసుకున్న బికినీ.. కనిపించీ కనిపించకుండా సందడి చేసిందట. మరి రిలీజ్‌ తర్వాత ఏమవుతుందో చూడాలి.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments