Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్న మెహరీన్

మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు తిరుగేలేదు. అగ్రహీరోయిన్ల సరసనకు వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అలా మెహరీన్‌కు దశ తిరిగింది. కానీ ఇప్పుడు మెహరీన్ పరిస్థితి చాలా హీనంగా తయారైందంటున్నారు తెలుగు సి

Webdunia
శనివారం, 13 జనవరి 2018 (18:54 IST)
మహానుభావుడు, రాజా దిగ్రేట్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది మెహరీన్. ఇక మెహరీన్‌కు తిరుగేలేదు. అగ్రహీరోయిన్ల సరసనకు వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అలా మెహరీన్‌కు దశ తిరిగింది. కానీ ఇప్పుడు మెహరీన్ పరిస్థితి చాలా హీనంగా తయారైందంటున్నారు తెలుగు సినీవర్గాలు. జవాన్ సినిమా తరువాత మెహరీన్‌కు అవకాశాలు ఆగిపోయాయి. ఎవరూ మెహరీన్‌ను పెట్టి సినిమా తీసేందుకు ముందుకు రావడంలేదట.
 
వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వారితోనైనా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మెహరీన్ చెబుతున్నా ఆమెకు మాత్రం అవకాశాలు ఏ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఇంటికే పరిమితమైపోయింది మెహరీన్. చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేకుండా బాధపడుతోందట. 
 
ఖాళీగా ఉన్నానని మాత్రం మెహరీన్ అనుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళుతోంది. అలా బిజీగా గడుపుతోంది. అవకాశాలు దానికదే వస్తాయి..మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదంటూ ధీమాగా ఉందంట మెహరీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments