Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గెందుకు...? ఓ పెగ్గేసేయ్... హీరోయిన్‌తో డైరెక్టర్... ఆ తర్వాత ఏమైందంటే...?

బెడ్రూం సన్నివేశాల్లో శృంగారం ఒలకించాలంటే హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల తర్వాతే. తెలుగు హీరోయిన్లు ఇలాంటి సీన్లు చేయాలంటే కొద్దిగా షివర్ అవుతుంటారు. ఐతే, నటన రాబట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. హీరోయిన్ మధురిమ తాజాగా నటిస్తున్న చిత్రంలో ఓ ఘాటు శృంగా

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (12:28 IST)
బెడ్రూం సన్నివేశాల్లో శృంగారం ఒలకించాలంటే హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల తర్వాతే. తెలుగు హీరోయిన్లు ఇలాంటి సీన్లు చేయాలంటే కొద్దిగా షివర్ అవుతుంటారు. ఐతే, నటన రాబట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. హీరోయిన్ మధురిమ తాజాగా నటిస్తున్న చిత్రంలో ఓ ఘాటు శృంగార సన్నివేశం ఒకటి ఉందట. వాటిల్లో నటించేందుకు ఆమె తెగ సిగ్గుపడిపోతూ ముడుచుకుపోతోందట. 
 
టేకుల మీద టేకులు కేకుల్లా తినేస్తోందట. దానితో సహనం కోల్పోయిన డైరెక్టర్... ఏమ్మా ఒకటో రెండో పెగ్గులు మందుకొట్టు... సిగ్గు, భయం పోయి నటించేయవచ్చు అని సలహా ఇచ్చాడట. దాంతో డైరెక్టర్ చెప్పినట్లే కొద్దిగా మందు సేవించి ఆ సీన్లలో రెచ్చిపోయిందట. మరి మందుకొట్టి నటించిన ఆ సీన్లు అదిరిపోయాయని యూనిట్ సభ్యులు చెపుతున్నారట. ఆ సీన్లు ఏస్థాయిలో అదరగొట్టాయో చూసేందుకు మనం కూడా వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

భారత్ దెబ్బకు వణికిపోతున్న పాకిస్థాన్ - రక్షణ వ్యయం 18 శాతానికి పెంపు

భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం : పాకిస్థాన్

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments