Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీల్లో బూతు ప్రోగ్రాముల్ని ప్రసారం చేస్తున్నారు : సినీ న‌టి క‌విత

టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలుల

Webdunia
ఆదివారం, 28 మే 2017 (16:33 IST)
టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలులేని విధంగా ఉంటున్నాయని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ... తాము ఒక రోజు ఒక ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్లామ‌ని, 'జ‌బ‌ర్ద‌స్త్' వారు వేదిక‌పై కామెడీ ప్రోగ్రాం వేశారని ఆమె చెప్పారు. వారు చెప్పే డైలాగుల‌కి ఎంతో మంది విజిల్స్ వేస్తున్నారని చెప్పారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటువంటి బూతు డైలాగులు వేస్తార‌ని త‌న‌కు అప్పుడే తెలిసింద‌ని అన్నారు.
 
అక్క‌డ‌ వెయ్యిమంది ఉంటే 998 మంది ఎంజాయ్ చేస్తున్నారని, కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే ఇబ్బంది ప‌డ్డారని ఆమె గుర్తు చేశారు. అనంత‌రం తాను ఓ జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడితో ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు వేస్తార‌ని అడిగితే... 'చూసేవారు హ్యాపీగానే చూస్తున్నారు.. ప్రసారం చేసేవారు హ్యాపీగానే చేస్తున్నారు' అని సమాధానం చెప్పారని క‌విత అన్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments