Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150 చిత్రానికి పూజ .. 'కత్తిలాంటోడు'లో ఐటం గర్ల్‌గా అంజలి!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:06 IST)
చిరంజీవి 150వ చిత్రం ''కత్తిలాంటోడు'' పూజా కార్యక్రమం శుక్రవారం జరిగింది. మెగాస్టార్ 150వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్, లైకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. 
 
కాగా, ఈ చిత్రానికి యువ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. చిరంజీవి సినిమా అంటేనే మాస్ సాంగ్ ఒకటి ఉండితీరాల్సిందే. ఆ నేపథ్యంలోనే 150వ చిత్రంలోని ఐటమ్ పాట కోసం ఓ హీరోయిన్‌ని ఎంపిక చేశారని వార్తలు వినపడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు పదహారణాల అచ్చ తెలుగమ్మాయి అంజలి. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' చిత్రంలో అంజలి ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 'బ్లాక్ బస్టర్... బ్లాక్ బస్టరే' అంటూ తన సోయగాలతో కుర్రకారుని మంత్రముగ్ధుల్నిచేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మనే చిరు 'కత్తిలాంటోడు' చిత్రంలోని ఐటమ్ పాటను చేయించాలని డైరెక్టర్ వి.వి.వినాయక్ డిసైడ్ అయ్యారట. మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక విలువలతో మే చివరి వారం నుంచి తొలి షెడ్యూల్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నామని దర్శకుడు తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments