Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలి ప్రేమలో పడిందా...?!

నటి అంజలి కొత్త సంవత్సరం ప్రేమలో పడిందని వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తను తొలిసారిగా జంటగా నటించిన జైతో కలిసి ఎక్కువగా సన్నిహితంగా వున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ జై ఆ తర్వాత కొట్టిపారేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో అంజలిపై హైడ్రామా

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (19:22 IST)
నటి అంజలి కొత్త సంవత్సరం ప్రేమలో పడిందని వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తను తొలిసారిగా జంటగా నటించిన జైతో కలిసి ఎక్కువగా సన్నిహితంగా వున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ జై ఆ తర్వాత కొట్టిపారేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో అంజలిపై హైడ్రామా నడిచింది. కొన్నాళ్ళ ఎక్కడా కన్పించకుండా పోవడం.. పెంపుడు తల్లే తనను హింసించడం జరిగిందని మీడియా ముందుకువచ్చింది. 
 
ఆ తర్వాత తెలుగులో బాలయ్యతో కలిసి నటించింది. కాగా, కొత్త ఏడాదిలో మరలా జైతోనే ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. 'జర్నీ' సినిమా ఇద్దరినీ కలిపింది. సెంటిమెంట్‌గా సక్సెస్‌ జంట కాబట్టి త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమంటే.. వీరిద్దరి కలిసి మరో సినిమాలో నటించబోతున్నారు. ఆ చిత్రం పూర్తయ్యేలోపు ప్రేమ ఎంతమేరకు పక్వానికి వస్తుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments