Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడిని వదిలేసిన అమలా పాల్.. బాగానే రెచ్చిపోతోంది.. హాట్‌ షూట్‌లతో బిజీ...

''ఇద్దరమ్మాయిలతో'' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మలయాళ భామ అమల పాల్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. దర్శకుడు విజయ్‌తో విడాకులు తీసుకున్న తరువాత తన స్పీడ్ బాగా పెంచి

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (13:59 IST)
''ఇద్దరమ్మాయిలతో'' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మలయాళ భామ అమల పాల్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. దర్శకుడు విజయ్‌తో విడాకులు తీసుకున్న తరువాత తన స్పీడ్ బాగా పెంచింది. వరుస ఆఫర్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మ బిజీబిజీగా గడుపుతోంది. ఇదిలావుంటే.. ధనుష్ దర్శకుడు వెట్రిమారన్‌ల కాంబినేషన్‌లో వడచెన్నై చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీన్ని దర్శకుడు మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో ధనుష్‌కు జంటగా అమలాపాల్ నటిస్తోంది. 
 
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, దర్శకుడు వెట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇలా వరుస ఆఫర్స్‌తో తన బాడీలో ఉన్న కొవ్వును కూడా తగ్గించేందుకు బాగానే కష్టపడిపోతుంది. మొన్నటివరకు ఎక్స్‌పోజింగ్‌ చేయనని ఖరాఖండిగా చెప్పిన ఈ భామ, ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో తన సెక్సీ తనం ఎంతో ఉందో చూసుకోండి అనే రీతిలో ఫోటోలకు ఫోజులిస్తోంది. 
 
తాజాగా ఓ జిమ్ సెంటర్‌లో ఎంతో కష్టపడిపోతున్న తన ఫొటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కష్టం మాట అటుంచితే... ఈ ఫోటోను చూసిన సినీ జనాలు మాత్రం మొగుడిని వదిలేసి బాగానే రెచ్చిపోతుందే అని సెటైర్లు వేస్తున్నారు. మరి దీనిపై అమలా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

పెంపుడు కుక్క కాటుకు బలైన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే?

ప్రేమ వ్యవహారం.. యువకుడిని కత్తులతో పొడిచి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం