Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య వదినకు నేనేంటే అమితమైన అభిమానం : సుబ్బరాజు

భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా ‘బాహుబలి-2’లో కుమారవర్మగా సుబ్బరాజు మెప్పించిన విషయం తెలి

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (17:54 IST)
భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా ‘బాహుబలి-2’లో కుమారవర్మగా సుబ్బరాజు మెప్పించిన విషయం తెలిసిందే. ఈయనకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు బెస్ట్ ఫ్రెండ్. పూరీతోనే కాదు ఆయన భార్య లావణ్యకు కూడా సుబ్బరాజు అంటే చాలా అభిమానం. 
 
ఈ అభిమానంపై సుబ్బరాజు స్పందిస్తూ... ‘లావణ్య వదినకు నేనంటే చాలా అభిమానం. అందుకే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని పూరీని అడిగేది. దాంతో ఓ సారి పూరీ మా ఇద్దరినీ కూర్బోబెట్టి.. ‘సుబ్బూ కోసం కథ రాయడం, నిర్మాతను వెతకడం.. ఇవన్నీ చాలా కష్టం. అంత కష్టం నేను పడలేను. అయితే సుబ్బూను హీరోగా చూడాలన్న నీ కోరిక తీరాలంటే ఓ మార్గం ఉంది’ అంటూ ఓ కథ వినిపించారు. అందులో నేనే హీరో. అంటే ఆ సినిమాలో నాది సినిమా హీరో పాత్ర. ఆ సినిమా ‘నేనింతే.’ అలా నన్ను హీరో చేశాడు పూరి’ అని సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments