Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐష్ హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు చేయడం.. బచ్చన్ కుటుంబానికి నచ్చలేదా..

బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో మహిళ ప్రధానమైన సబ్జెక్టులు ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాక పోవడంతో ఆమె రూటు మార్చింది.

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (11:24 IST)
బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో మహిళ ప్రధానమైన సబ్జెక్టులు ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాక పోవడంతో ఆమె రూటు మార్చింది. ఐశ్వర్యరాయ్ పెళ్లి తరవాత చాలా గ్యాప్ తీసుకొని తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 
 
కాగా ఈ అందాల భామ కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్‌తో ఐష్ ఇందులో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు చేయడమే ఇందుకు కారణం. మరో వైపు ఈ పుకార్లూ మొదలయ్యాయి. 
 
ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఇంత హాటుగా, ఘాటుగా రొమాన్స్ చేయడం బచ్చన్ కుటుంబానికి నచ్చలేదని, ఆ సీన్లపై అభిషేక్ తో పాటు అత్తమామలు ఐష్ పై గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిషేక్ బచ్ఛన్, ఐశ్వర్యరాయ్ ల మధ్య గొడవలు మొదలైనాయి అంటూ ఇండస్ట్రీలో ఓపెన్ టాక్స్ వినిపిస్తున్నాయి. పెళ్ళి తరువాత కూడ ఈ తరహా రొమాన్స్ చేయటం ఏమంత కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడంట. 
 
ఇకపోతే.. ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. మొత్తంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల వ్యవహారం కొంత వేడిగానే ఉందని బిటౌన్ మీడియా అంటుంది.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments