Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ రోబో 2.0 చిత్రం అమీ జాక్సన్... చెన్నైలో షూటింగ్ ప్రారంభం

ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మక "రోబో '2.0'" సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిదిద్దుకున్న ఈ సినిమాలో నటీనటుల వివరాలలో అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపరిచిన పేరు హీరో

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (11:00 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మక "రోబో '2.0'" సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిదిద్దుకున్న ఈ సినిమాలో నటీనటుల వివరాలలో అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపరిచిన పేరు హీరోయిన్ అమీ జాక్సన్ ది. ఐ సినిమా నిరాశపరిచినా శంకర్ మరోసారి ఆమెనే నమ్మడం ఆశ్చర్యంకలిగించే అంశమే. అయితే తన ఒంపుసొంపులతో అమీ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. 
 
అక్షయ్ కుమార్ విలన్‌గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇవిపి ఫిల్మ్ సిటీ, చెన్నైలో జరుగుతోంది. ఇక్కడ భారీగా వేసిన సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు. 'రోబో 2.0' సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగానే రజినీ అనారోగ్యానికి గురయ్యారు. దాంతో తదుపరి షెడ్యూల్‌ను మొదలుపెట్టడానికి ఆలస్యమైంది. పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను చెన్నైలో ప్రారంభించారు. 
 
తాజా షెడ్యూల్‌లో తాను పాల్గొంటున్నట్టు అమీ జాక్సన్ తెలిపింది. రజినీకాంత్.. అమీజాక్సన్ కాంబినేషన్లో కొన్నియాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేసినట్టుగా దర్శకనిర్మాతలు అంటున్నారు. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ కొడితే అమీ జాక్సన్ కెరియర్‌కి ఇక తిరుగులేనట్టేనని సినీ వర్గాలు అంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments