Webdunia - Bharat's app for daily news and videos

Install App

"హిస్"లో మల్లిక న్యూడ్ సీన్: "బుస్.."మంటున్న కుర్రకారు

Webdunia
మల్లికా శెరావత్ ఎన్నో సినిమాల్లో బోల్డ్‌గా కనిపించి ఉండవచ్చు. కానీ న్యూడ్ సీన్‌లో నటించేంత ధైర్యం మాత్రం ఆమెకు లేకపోయింది. అయితే మల్లిక నటిస్తున్న హాలీవుడ్ చిత్రం హిస్‌లో నాగిని అవతారంలో కనిపించే రెండు సన్నివేశాల్లో ఆమె నగ్నంగా కనిపించాల్సి వచ్చింది. 

వీపు వెనుక భాగం మొత్తాన్ని పూర్తి నగ్నంగా కెమేరాకు అప్పజెప్పాల్సి వచ్చింది. అయితే ఈ సన్నివేశంలో మల్లికకు బదులుగా బాడీ డబుల్‌ను వాడారు. ఈ సన్నివేశాలు సెన్సార్ కత్తెరను తప్పించుకుని బయటకు వస్తాయో.. లేదో కానీ, కుర్రకారు మాత్రం హిస్ కోసం అప్పుడే బుస్.. బుస్... మంటున్నారట.

పైగా ఈ చిత్రంలో మల్లికా శెరావత్ దర్శక నిర్మాతలు ఎలా అడిగితే అలా శరీరాన్ని చూపించేసిందట. "లిమిట్ దాటి నా అందాలను చూపించాన"ని మొన్నీమధ్య ముంబయిలో తన సన్నిహితుల వద్ద మల్లికా శెరావత్ డైరెక్టుగా చెప్పినట్లు సమాచారం. అసలు మల్లికా శెరావత్ డ్రెస్ సెన్స్ మామూలుగా చూస్తేనే లిమిట్లో ఉన్నట్లు కనపడదు. ఇక ఆ లిమిట్‌ను కూడా మించిందంటే... అది ఏ రేంజ్‌లో ఉంటుందో చూస్తేగానీ తెలియదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు : నారా లోకేశ్

Pulivendula: పులివెందుల ప్రజలు భయాన్ని వదిలించుకున్నారు.. జగన్ భయపడుతున్నారు

పులివెందులకు పూర్వవైభవం వచ్చింది : ఎమ్మెల్యే బాలకృష్ణ

పులివెందులలోనే కాదు.. ఒంటిమిట్టలోనూ టీడీపీ జయకేతనం

అహంకారంతో ఉన్న జగన్‌ను ఆకాశం నుంచి కిందికి దించాం : బీటెక్ రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?