Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ బ్యూటీ ఐటమ్ గర్ల్ అల్ఫోన్సా ఆత్మహత్యాయత్నం!

Webdunia
సోమవారం, 5 మార్చి 2012 (13:15 IST)
తమిళ ఐటమ్ గర్ల్, హాట్ బ్యూటీ అల్ఫోన్సా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిద్ర మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకున్న అల్ఫోన్సా ఆత్మహత్యకు పాల్పడటం కోడంబాక్కం వర్గాల్లో హాట్ న్యూస్‌గా మారింది. 

రజనీకాంత్ నటించిన "బాషా", విక్రమ్ నటించిన "దిల్", కమల్ హాసన్ నటించిన "పంచతంత్రం" వంటి అగ్రనాయకుల సినిమాల్లో హాట్ తారగా ఓ వెలుగు వెలిగిన అల్ఫోన్సా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలేంటో ఆరా తీస్తే.. అల్ఫోన్సా వివాహిత ప్రియుడు వినోద్ కుమార్ ఆదివారం రాత్రి చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

దీనికి సంబంధించి పోలీసు శాఖ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, అల్ఫోన్సా ఉన్నట్టుండి నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఇంట్లో స్పృహతప్పి పడిపోయిన అల్ఫోన్సాను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన అల్ఫోన్సా ఆత్మహత్యాయత్నం చేయడం కోడంబాక్కం వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

Show comments