Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య ప్రభుదేవాను వదిలేసింది.. ఇక నా రూట్ క్లియర్!!

Webdunia
గురువారం, 22 మార్చి 2012 (17:31 IST)
" దబాంగ్" తమిళ రీమేక్ "ఒస్తి" హీరో శింబు ఈ మధ్య తెగ హుషారుగా కనిపిస్తున్నాడట. స్నేహితులతోనే కాదు షూటింగ్ స్పాట్‌లో కూడా ఈ యంగ్ హీరో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడట. ఇందుకు కారణం ఏమిటని ఆరా తీస్తే.. మాజీ ప్రియురాలు నయనతార తన లవర్ ప్రభుదేవాకు దూరం కావడమేనని సమాచారం. ఎప్పటికైనా తన ప్రియురాలు తన వద్దకే తిరిగి వచ్చేస్తుందన్న నమ్మకంతో ఉన్న శింబు.. "చూశారా నేను అనుకున్నట్లే జరిగిందని" ఫ్రెండ్స్‌తో అంటున్నాడట. 

శ్రీరామరాజ్యం చిత్రంతో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేస్తుందనుకున్న నయనతార ఉన్నట్టుండి మళ్లీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు.. తన సినీ కెరీర్‌ను డెవలప్ చేసుకోవాలని నయన భావిస్తోంది. ఇంకా ప్రభుదేవాకు దూరమైన నయనతార.. తెలుగులో రెండు సినిమాల్లో నటించేందుకు సై అంది.

ఈ నేపథ్యంలో శింబు తన మాజీ లవర్ నయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కోడంబాక్కం వర్గాల సమాచారం. మరోవైపు ప్రభుదేవా కూడా నయనను ఎలాగైనా బుజ్జగించి.. తనవైపు లాక్కోవాలని చూస్తున్నాడట. మరి నయనతార మార్గమెటో తెలుసుకోవాలంటే.. చాలాకాలం వెయిట్ చేయాల్సిందే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

Show comments