Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్క్ స్మిత పాత్ర ఇస్తే డిస్కౌంట్ ఇస్తా: నమిత

Webdunia
మంగళవారం, 3 జులై 2012 (12:17 IST)
బట్టల షాపుల్లో వ్యాపారం ఎక్కువైతే డిస్కౌంట్‌లు ఇస్తుంటారు. ఆశపడి కస్టమర్లు కొనుక్కుంటారు. ఇప్పుడు నటి నమిత కూడా అలాంటి ఆఫర్ ఇస్తుంది. తనకు నచ్చిన పాత్ర ఇస్తే.. పారితోషికం తగ్గించుకుటానని చెబుతుంది. ఇంతకీ ఏమిటా ఆ పాత్ర అంటే, సిల్క్‌స్మిత పాత్రను చేయాలనుందట.

అప్పట్లో శృంగార తారగా పేరుపొందిన సిల్క్‌స్మిత నేపథ్యంలో హిందీ 'డర్టీపిక్చర్స్‌' ఏక్తా కపూర్‌ తీసింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తీయాలని ఆలోచిస్తున్నారు. ఈవార్త విన్న నమిత.. ఆ పాత్రకు నేనే కరెక్ట్‌ అనిపిస్తుందని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. సెక్సీగానే కాదు హావభావాలు ఆమెలా చేయగలనని చెబుతుంది. మరి ఏక్తాకపూర్‌ ఏమంటుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments