Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సింగం" హిట్: కాజల్ కోసం ఎగబడుతున్న బాలీవుడ్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2011 (08:47 IST)
File
FILE
తమిళంలో సూపర్ హిట్ అయిన "సింగం" చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ ఇదే పేరుతో అజయ్ దేవగన్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కించారు. ఇపుడా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. తొలి వారంలోనే సుమారు 44 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది.

ఇంకేముంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా హిట్‌తో మేఘాల్లో తేలిపోతోందట. పైగా ఆమెను బుక్ చేసుకునేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారట. ఈ పరిస్థితుల్లో తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ పిలిస్తే స్పందించడం లేదట.

" సింగం" హిట్‌తో కాజల్‌ కళ్లు నెత్తిపైకి వచ్చాయని కొంతమంది మండిపడుతున్నారు. అన్నట్లు ఇటీవల నాగచైతన్య "దడ" చిత్రం ఆడియో ఫంక్షన్‌కు కూడా కాజల్ ఎగ్గొట్టింది. కారణం బాలీవుడ్‌లో సక్సెస్ కావడమేనని అనుకుంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments