Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఎక్కడుంటే అమీషా అక్కడే.. ఎందుకంటారూ...?

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2011 (16:40 IST)
బాలీవుడ్ ముదురు హీరో సల్మాన్ ఖాన్ తోకవెంటే తిరుగుతోందట అమీషా పటేల్. పోయిన సంవత్సరం డిసెంబరు నెలలో సల్లూ పుట్టిన రోజు వేడుక నాటి నుంచి వీళ్లద్దరిమధ్య స్నేహం ముదిరి పాకాన పడిందట. 

దుబయ్‌లో సల్మాన్ బర్త్ డే ఫంక్షన్‌కు అమీషా ప్రత్యేకంగా వెళ్లి అతడితో డిన్నర్ చేయడమే కాక రాత్రంతా తెగ ఉత్సాహపరిచిందట. అమీషా ఇచ్చిన ఉత్సాహాన్ని సల్లూ మర్చిపోలేకపోతున్నాడట. తన సన్నిహితుల వద్ద ఆనాటి పార్టీ గురించి ఒకటే చెపుతున్నాడట.

మరోవైపు అమీషా పటేల్ సైతం ఇంట్లో నిలకడగా ఒకచోట కూచోలేకపోతోందట. సల్మాన్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడ వాలిపోతున్నదట. ఒకవేళ అదీ కుదరకపోతే నేరుగా అతని ఇంటికే వెళ్లి గంటలతరబడి "హస్క్" కొడుతోందట.

అలా పొద్దుపోయే వరకూ ఒకరికొకరు కబుర్లుకాకరకాయలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారట. మొత్తానికి ముదురు హీరోకి ముదురు హీరోయిన్ వేవ్ లెంగ్త్ సరిపోయినట్టు లేదూ....!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments