Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌తో నటించే ఛాన్స్ వస్తే అంతా చూపిస్తా : సన్నీలియోన్

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:11 IST)
File
FILE
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పోర్న్ స్టార్ సన్ని లియోన్.. తన తొలి బాలీవుడ్ చిత్రం జిస్మ్-2లో ప్రేక్షకులను మెప్పించడంలో సఫలీకృతులైందనే చెప్పొచ్చు. ఈ చిత్రంలో తాను చూపించిన అంద చందాలకు సెన్సార్ బోర్డు సభ్యులు కత్తెర వేసినప్పటికీ.. తెర వెనుక మాత్రం హీరోలకు బాగానే చూపించినట్టు చిత్రయూనిట్ వర్గాల కథనం.

మొత్తంమీద బాలీవుడ్ రంగ ప్రవేశంతో పోర్న్‌స్టార్‌ భారత్‌లో మంచి క్రేజ్‌నే సంపాదించుకుంది. పైపెచ్చు.. తనకూ కొందరు అగ్రహీరోలతో నటించాలనే ఆశ ఉన్నట్టు చెప్పింది. ఈ కోవలో తొలుత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో నటించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు చెప్పుకొచ్చింది.

దీనిపై సన్నీ లియోన్ స్పందిస్తూ.. జిస్మ్-2లో చిత్ర దర్శకుడు చెప్పినట్టుగానే నటించాను. బాలీవుడ్ కెమెరాముందు తొలిసారి నటించడం కొత్త అయినప్పటికీ.. పాత్రకు న్యాయం చేసేందుకు చాలా శ్రమించినట్టు చెప్పారు. తాను నటించే పోర్న్ ఫిల్మ్స్ కంటే బాలీవుడ్ కెమెరాల ముందు నటించడం కష్టమని తేలిందన్నారు.

అయినప్పటికీ.. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోల సరసన నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. తనకు ఈ అవకాశం దక్కితే.. జిస్మ్-2లో చూపించని తన అందచందాలను కూడా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే, ఇందుకు దర్శకుడు, హీరో అంగీకరించాల్సి ఉంటుందన్న మెలిక పెట్టింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు