Webdunia - Bharat's app for daily news and videos

Install App

సక్సెస్ లేకపోయినా చేతినిండా సినిమాలతో తాప్సీ బిజీబిజీ!!

Webdunia
మంగళవారం, 22 మే 2012 (15:59 IST)
" ఝమ్మంది నాదం" చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన తాప్సీ హిట్లు లేకపోయినా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. 

తొలి చిత్రంలోనే గ్లామర్‌తో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సీ సక్సెస్ ‌లేకున్నా చేతినిండా ఛాన్సులను కలిగివుందట. ఝమ్మంది నాదం, మొగుడు వంటి చిత్రాల్లో గ్లామర్‌తో పాటు స్కిన్ షోకు ఏమాత్రం వెనుకంజ వేయని తాప్సీకి హిట్లు కాకుండా ఫట్లే మిగిలాయి.

గ్లామర్, స్కిన్ షోపై తాప్సీ స్పెషల్ ఫోకస్ పెట్టినా హిటొక్కటీ నమోదు కాలేదు. ఇంకా చెప్పాలంటే సోలో హీరోయిన్‌గా తాప్సీకి ఒక హిట్ లేదనే చెప్పాలి. ఇందుకు కారణం లేకపోలేదు.. స్కిన్ షో, గ్లామర్ పంట పండించడంలో ఆసక్తి చూపే తాప్సీ హావభావాలపై దృష్టి సారించలేకపోయిందనే చెప్పాలి.

గ్లామర్ పండించినా నవ్వుతూ.. చిలిపిగా నటిస్తూ.. హావభావాలు లోపించడంతోనే ఈమెకు హిట్ లభించట్లేదని సినీ వర్గాల్లో సమాచారం. ఏది ఏమైనా.. హీరోయిన్‌గా గ్లామర్‌కే ప్రాధాన్యం ఇచ్చే తాప్సీకి ఛాన్సులకు కొదవలేదట. 20 ప్లస్ హీరోలే కాదు.. 50 ప్లస్ హీరోలు కూడా ఈ సొట్ట బుగ్గల చిన్నదే హీరోయిన్‌గా కావాలనుకుంటున్నారట.. మరి తాప్సీ ఇకనైనా హిట్ కొడుతుందో లేదో వేచిచూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

Show comments