Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబుపై హన్సిక అక్కసు: రాత్రిపూట తెగ వేధించేవాడట!

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2013 (10:24 IST)
FILE
నిన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని ప్రేమ పక్షుల్లా తిరిగిన కోలీవుడ్ హాట్ పెయిర్ శింబు-హన్సికలు తమ ప్రేమకు బ్రేక్‌అప్ చెప్పేశారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు శింబు నయనతారకు దగ్గరవడమే కారణమని అంటున్నారు.

అయితే శింబూని తెగ పొగిడేసిన హన్సిక, ఇప్పుడు అతను దూరమవడంతో అ ఎడబాటును తట్టుకోలేకపోతోంది. పైగా, నయనతారకి అతను దగ్గరవడం పుండు మీద కారం చల్లినట్టుగా ఫీలవుతోంది. అందుకే, తన సన్నిహితుల వద్ద ఈ తమిళ హీరో గురించి రకరకాల కామెంట్స్ చేస్తోందని అంటున్నారు.

ప్రేమ పేరుతో ఇతగాడు అప్పట్లో తనను ఎంతగా ఇబ్బంది పెట్టిందీ చెప్పుకుని బాధపడుతోందట. రాత్రివేళ గంటలతరబడి ఫోన్లలో బాతాఖానీ కొడుతూ, తనను వేధించేవాడని అంటోంది. నిన్నటి వరకు అసలంతటి వాడే లేడన్న హన్సిక ... ఇప్పుడతను తనను వదిలేయడంతో రకరకాలుగా కామెంట్ చేస్తూ, తన అక్కసు వెళ్లగక్కుతోందని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments