Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్య పాత్రలతో శ్రియ, చార్మి ఛాలెంజ్‌... నెగ్గేదెవరు?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2013 (18:20 IST)
WD
శ్రియ, చార్మి ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో వేశ్య పాత్రలతో పోటీపడుతున్నారు. ఇద్దరూ తెలుగు తెరపై తమ గ్లామర్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేసినవారే. శ్రియ తెలుగు తెరపై ఒకప్పుడు నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగితే, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో బీభత్సమైన ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న గొప్పతనం చార్మికే చెల్లింది.

ఇద్దరికీ ఇప్పుడు అవకాశాల పరంగా టాలీవుడ్‌లో కష్టకాలమే నడుస్తోంది. కాస్తోకూస్తో ఇప్పుడు పాపులారిటీ పరంగా చార్మికే ఎక్కువ ఎడ్జ్‌ ఉందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌లో చార్మి 'ప్రేమ ఒక మైకం' అనే సినిమాలో వేశ్య పాత్రలో కన్పించబోతుంది. శ్రియ 'పవిత్ర' అనే సినిమాలో వేశ్యగా దర్శనమిస్తుంది. ఇద్దరూ.. తమకు దక్కిన అవకాశాల్ని ఛాలెంజ్‌గా భావిస్తున్నారు.

వేశ్యపాత్రలకు సినీ పరిశ్రమలో వున్న క్రేజ్‌ అలాంటిది. ఈ నేపథ్యంలో వేశ్యపాత్రలో ఎవరు నెగ్గుతారనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. ఇందులో ఎవరిది తేడా వచ్చినా.. ఇకపై వేశ్యపాత్రలు వేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments