Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులకు సిద్ధమైన "ఖుషీ" భామ భూమిక..?!!

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2011 (12:13 IST)
WD
రోజాపూలు చిత్రంలో రోజారేకుల్లాంటి సోయగాలతో అలరించి, ఖుషీలో నిమ్మపండు అందాలతో చిత్తు చేసిన సెక్సీ హీరోయిన్ భూమిక తన భర్తతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ ఫిలిమ్ న్యూస్. విశ్వసనీయ సమాచారం ప్రకారం... భూమిక భర్త భరత్ ఠాకూర్ ఆమెను పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయేట్లు చేశాడట.

అంతేనా... అంటే.. ఇంకా చాలావుంది అంటున్నారు సినీజనం. ఇటీవల కాలంలో భరత్ ఠాకూర్ ఓ అత్యున్నత కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో అక్రమ సంబంధం నెరపుతున్నాడనీ గుసగుసలు బయలుదేరాయి. ఈ విషయం ఆనాటో ఈనోటా చివరికి భూమిక చెవికి చేరిందట. దాంతో భూమిక తోకతొక్కిన తాచుపాములో బుసలుకొడుతోందట.

అవన్నీ వట్టి అబద్ధాలే అని భర్త భరత్ చెపుతున్నప్పటికీ వినే దశలో ఆమె లేదట. పైగా ఇటీవల తనకు పరిచయం లేని సినీ నిర్మాణ రంగంలోకి దింపి తకిట తకిట సినిమా తీసి సుమారు 15 కోట్ల రూపాయల దాకా భారీ నష్టం రావడానికి మూలకారకుడు భరతేనని ఆమె కుటుంబ సభ్యులు నమ్ముతున్నారట. దీంతో అతడికి విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

ప్రియురాలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బైక్‌పై ప్రియుడి స్టంట్స్... ఊచలు లెక్కబెట్టిస్తున్న పోలీసులు!!

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?