Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాభి అందాలే ముద్దా?

Webdunia
ఇటీవలి కాలంలో టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఎక్స్‌పోజింగ్ శృతిమించింది. అశ్లీలంగా నటించేందుకు ప్రధాన హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. అందుకే గతంలో వక్షోజాల అందాలను వివిధ యాంగిల్స్‌లో చూపించి ప్రేక్షకుడిని సొంగకార్చుకునేలా చేసిన దర్శకుడి దృష్టి ఇపుడు హీరోయిన్ బొడ్డు అందాలపై పడింది. 

లోగడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "ఖుషి" చిత్రంలో భూమిక తన నాభీ అందాన్ని ప్రదర్శించి ఈ చిత్రం తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులను ఖుషి చేసింది. ఈ చిత్రంలో భూమిక బొడ్డు అందాన్ని చూసిన మహిళా లోకమే ఈర్ష్యపడిందనే గుసగుసలూ లేకపోలేదు.

అప్పటి నుంచి అడపాదడపా హీరోయిన్ల బొడ్డు అందాలను చూపించేందుకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన దర్శకులు.... ఈ మధ్య కాలంలో మాత్రం మరీ ఎక్కువైపోయింది. అది ఎంతగా అంటే.. వక్షోజాలు ఎక్స్‌పోజింగ్‌ చేసినా నాభి చూస్తేనే సగటు ప్రేక్షకుడు ఫ్లాట్ అయిపోతున్నారట. ఇది దర్శకుల మాటే సుమా.

అందుకే కుర్రపిల్లలు ఇలియానా, అనుష్క, ప్రియమణి, ఛార్మి, తమన్నా, తాప్సీ, దీక్షాసేథ్ లాంటివారు తమ నాభి అందాలను వివిధ కోణాల్లో ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. ఇలా ప్రదర్శించడం పెద్ద విషయం కాదని వారే సెలవిస్తున్నారు.

మరికొంతమంది డైటింగ్‌ పేరుతో తమ నడుమును తగ్గించుకుని జీరో సైజు వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సావిత్రి, జమున, కృష్ణకుమారి, బి.సరోజ లాంటి ఎందరో సహజ అందాల నటీమణులు బ్లాక్‌ అండ్‌ వైట్‌ శకంలో కేవలం తమ ముఖంలోని హావభావాల ద్వారా మాత్రమే శృంగారాన్ని చాటేవారు తప్ప శరీర అందాలను ఎంతమాత్రం బహిర్గతం చేసేవారు కాదు.

అయితే ఇప్పటి హీరోయిన్లు బొడ్డు అందాలను బాహాటంగా చూపించేస్తూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు మన హీరోయిన్లు కూడా తమను తాము మార్పుకుంటున్నారు. అవకాశాలు కావాలంటే మార్పు చెందక తప్పదు కదా మరి!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments