Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెక్కలుండవు... కానీ ఆకాశంలో ఎగురుతుంటా: త్రిష

Webdunia
యవ్వనంలో ఉన్న అమ్మాయికి ఎటువంటి కలలు వస్తాయి...? సహజంగా రాకుమారుడు లాంటి భర్త కావాలన్న కలలు వస్తాయి. కానీ త్రిషకు మాత్రం కళ్లు మూస్తే కొత్త కలలు వెంటాడుతున్నాయట. ఆ కలల సారాంశం కాస్త చెప్పవూ... అని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది.

" ఆకాశం నుంచి దూకేసినట్లు తరచూ కల వస్తుంది. ఆకాశంలో నుంచి కిందికి దూకేటపుడు చాలా తేలికగా ఎగురుతూ ఉంటాను. ఎంతసేపటికీ భూమిపైకి రాలేను. భూమికి దూరంగా ఉన్నా కంగారు పడకూడదని అనిపిస్తుంది.

అయితే ఒక్కోసారి పడిపోతానేమోనని భయమేస్తుంది. ఆ భయంతో గొంతు తడారి నాలుక పిడచ కట్టుక పోతుంది. భూమి సమీపించే కొద్దీ నాలో ఆందోళన బయలుదేరుతుంది. భూమ్మీద దబ్బున కింద పడిపోతానేమోనన్న భయం రెట్టింపవుతుంది.

అంతే ఒక్కసారిగా మెలకువ వస్తుంది. లేచి చూద్దును కదా... మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంచక్కా నిద్ర లాగించేస్తుంటారు. ఓహ్ ఇది కలా అని అనుకుంటాను. అయితే గొంతు తడారి నాలుక పిడచకట్టుక పోవడంతో ఓ చెంబుడు మంచినీళ్లు తాగి తిరిగి కళ్లు మూసుకుంటాను" అంటూ తనకు తరచూ వచ్చే కలను గురించి చెప్పింది త్రిష.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు