Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ "నిప్పు" కాదు.. చాలా కూల్: దీక్షాసేథ్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2012 (13:54 IST)
హీరోలతో హీరోయిన్లు కలిసి నటించేటప్పుడు హీరోల ఎంకరేజ్‌మెంట్‌ చూసి గొప్పగా చెబుతుంటారు. రవితేజ విషయంలో పొడుగుకాళ్ల సుందరి దీక్షాసేథ్‌ కూడా ఆ పనే చేసింది. 'నిప్పు' సినిమాలో కలిసి నటించింది.

పేరుకు నిప్పు అయినా... రవితేజతో ఉంటే.. చాలా కూల్‌గా, జోవియల్‌గా ఉంటుందని చెప్పింది. ఆయన సెట్లో ఉన్నంతసేపూ సరదాగా ఉంటారు. మనలో కూడా ఉత్సాహం పొంగుకొస్తుంది.

కానీ సీన్‌లోకి వెళితే.. రెచ్చిపోతారు అని అంటుంది. రెండోసారి ఆయనతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. విక్రమ్‌తో నటించిన వీడింతే పరాజయం పట్ల అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా అని వేదాంత ధోరణిలో చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Marwadi go back: మార్వాడీ గో బ్యాక్.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బంద్

Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments