Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ సరసన ఒకే ఒక్క ఛాన్స్ చాలు: తమన్నా

Webdunia
తమిళనాట అగ్రహీరోల సరసన నటిస్తూ మహా బిజీగా ఉన్న తమన్నా, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. కుర్ర హీరోలతో నటిస్తున్నప్పటికీ రజనీతో జీవితంలో ఒకే ఒక్క సినిమా చేస్తే చాలు... తన కెరీర్‌లో ఒక గోల్ పూర్తి చేసినట్లు ఫీలవుతానని చెపుతోంది. 

కుర్ర హీరోలతో అనుభవం ఎలా ఉందని కదిలిస్తే.. సూర్య, ధనుష్, విజయ్, భరత్, జయం రవి... ఇలా అందరినీ పేరుపేరునా పొగడ్తలతో ముంచెత్తింది. తమన్నాకు సక్సెస్ సీక్రెట్ బాగానే తెలిసినట్లుంది.

అంతేకాదండోయ్... రజనీకాంత్ సరసన ఛాన్స్ వస్తే ఆ తార ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నట్లే లెఖ్ఖ అని కొత్త సమీకరణాలు చెపుతోంది. మరి కథానాయకుడులో రజనీ సరసన నటించిన నయనతార కోలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉన్నదా...? అని అంటే, ఏమీ తెలియనట్లు, విననట్లు షూటింగ్ లో నిమగ్నమైంది. నయనతారను అడిగితే ఏం చెపుతుందో..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments